IPL 2021, MI vs SRH: Bhuvneshwar Kumar Gives Worst Performance For Sunrisers Hyderabad In IPL 2021
#IPL2021
#BhuvneshwarKumar
#BhuvneshwarKumarbowlingInIPLSRH
#SRHHatTrickDefeatsReasons
##ManishPandey
#SunrisersHyderabad
#JonnyBairstowHitWicket
#MIvsSRH
#DavidWarnerRunout
#OrangeArmy
#KaviyaMaran
#ManishPandeyFails
#SRHLossvsmi
#MumbaiIndians
#KaneWilliamson
#DavidWarner

సన్‌రైజర్స్ హైదరాబాద్ బలం, బలగం బౌలింగ్. ఆ బలంలో సగం భువనేశ్వర్ కుమారే అనడంలో అతిశయోక్తి లేదు. గత కొన్ని సీజన్లుగా భువీ కనబర్చిన ప్రదర్శనే దానికి నిదర్శనం. ఈ బలంతోనే ఇన్నాళ్లు హైదరాబాద్ నెట్టుకొచ్చింది. ఆ బౌలింగ్ బలానికి టాపార్డర్ బ్యాటింగ్ తోడవడంతో ప్లే ఆఫ్స్‌కు కూడా దూసుకెళ్లింది. స్వల్ప లక్ష్యాలను కూడా కాపాడుకొని అద్భుత విజయాలందుకుంది. ప్రత్యర్థిని సాధారణ స్కోర్‌కే కట్టడి చేసి దెబ్బతీసింది. కానీ ఇప్పుడు ఆ భువనేశ్వరే.. జట్టుకు భారమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.